దసరా కానుక అందరికీ : కెసిఆర్

తెలంగాణ వ్యాప్తంగా దసరా కానుక సంబంధించి కెసిఆర్ గారు గొప్ప శుభవార్త చెప్పారు. ఇటీవలే బతుకమ్మ కానుకగా పట్టుచీరలను మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా పన్చిన విషయం తెలిసిందే. మరి ఇ బతుకమ్మ పండుగ అయితే ధూమ్ ధామ్ గా అయితే జరుగుతుంది.

అలాగే దసరా కానుక కూడా ప్రజలందరూ బాగా జరుపుకోవాలని కెసిఆర్ గారు కొత్త కనుక అయితే ప్రకటించారు. ఈ కానుక మీకు అందాలంటే ముందుగా మీరు సెంట్రల్ గవర్నమెంటు ప్రవేశపెట్టిన ఒక కొత్త స్కీమ్ లో చేరాల్సి ఉంటుంది. అదే ఈ శ్రమ్ హోటల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఈ రిజిస్ట్రేషన్ పెట్టయ్య మనం మన దగ్గర ఉన్నటువంటి మీసేవ కేంద్రానికి వెళితే అక్కడ చేయడం జరుగుతుంది. ఇందులో నీరు సభ్యులుగా చేరాలంటే మీ వద్ద గుర్తింపు కార్డు తప్పనిసరి ఉండాలి. ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. తర్వాత నెల నుండి మనకు దాదాపు 3000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే కే.ఏ ఆంధ్ర ప్రదేశ్ దసరా కానుకగా 4 ఉచిత వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. బియ్యం, కందిపప్పు, వంట నూనె మరియు చక్కెర ఇవన్నీ కూడా దసరా కానుకగా జగన్ ప్రభుత్వం అందిస్తుంది. మరి ఇలాగే మన తెలంగాణలో కూడా దసరా కానుక ఇస్తే ఎలా ఉంటుంది అని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచనలు ఉంది.

దీనికి సంబంధించిన నా పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఇలా ఇచ్చినట్లయితే నిరుపేదలకు నిజంగా ఈ దసరా కానుకగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Leave a Comment