తెలంగాణా ప్రజలకు రేషన్ తో పాటు ఇవి కూడా ఇస్తారు.

తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తారీకు నుంచి రేషన్ పంపిణీ జరగబోతోంది. రేషన్ సరుకుల లో నెలవారీగా ఇచ్చే బియ్యం పప్పులు చక్కెర ఇలాంటి వాటితో పాటు రెండు వేల రూపాయలు కూడా ఇస్తారని అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య వచ్చినటువంటి గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పంట నష్టం కూడా చాలానే జరిగింది. దీంతో పాటు కొద్ది మంది ప్రాణాలు సైతం కోల్పోవాల్సి వచ్చింది.

అందుకే కే.ఏ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మీకు గనక రేషన్కార్డు ఉన్నట్టయితే ఈ అమౌంట్ కచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Comment